అక్కినేని అఖిల్ హీరోగా నటించిన మిస్టర్ మజ్ను బయ్యర్లకు 9 కోట్ల నష్టాన్ని మిగిల్చింది . జనవరి 25 న విడుదలైన మిస్టర్ మజ్ను చిత్రానికి మొదటి ఆట నుండే డివైడ్ టాక్ వచ్చింది దాంతో పెద్దగా వసూళ్ల ని సాధించలేకపోయింది . అయితే గుడ్డిలో మెల్ల లాగా 11కోట్ల షేర్ రాబట్టింది దాంతో బయ్యర్లకు 9 కోట్ల నష్టం వాటిల్లింది . నిర్మాతకు పెద్దగా నష్టాలు రాలేదు పైగా సినిమాని ముందే అమ్ముకున్నాడు .

#AkhilAkkineni #MrMajnuMovie ##MrMajnuMovieCollections

9 కోట్ల నష్టం మిగిల్చిన మిస్టర్ మజ్ను | Akhil Akkineni | Mr. Majnu - Tollywood

Like - https://www.facebook.com/tollywood
Subscribe - https://www.youtube.com/Tollywoodmagazine
Follow - https://www.twitter.com/tollywood

Official Page of Tollywood Magazine - Follow US

Maintained by Tollywood Inc., USA

https://facebook.com/tollywood
https://facebook.com/groups/tollywood
https://www.twitter.com/tollywood
https://www.vk.com/tollywood
https://www.instagram.com/tollywood
https://www.pinterest.com/tollywood
https://www.tollywood.tumblr.com
https://www.linkedin.com/company/tollywood
https://www.slideshare.net/tollywood
https://www.vine.co/tollywood
https://www.issuu.com/tollywood
https://www.dailymotion.com/tollywood

News Theme 2 by Audionautix is licensed under a Creative Commons Attribution license (https://creativecommons.org/licenses/by/4.0/)
Artist: http://audionautix.com/